కమ్మ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి భూమిపూజ

ABN , First Publish Date - 2023-06-13T00:28:48+05:30 IST

అనంతపురం అర్బన పరిధిలోని రాంనగర్‌లో కమ్మ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు.

కమ్మ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి భూమిపూజ
పూజలో పాల్గొన్న టీడీపీ నాయకులు

అనంతపురం అర్బన, జూన 12: అనంతపురం అర్బన పరిధిలోని రాంనగర్‌లో కమ్మ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చల్లా కొండయ్య, కాంటి నెంటల్‌ కాపీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. చల్లా రాజేంద్రప్రసాద్‌ భవన నిర్మా ణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వడంపై కమ్మ సంఘం నాయ కులు అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైకుం ఠం ప్రభాకర్‌ చౌదరి, కమ్మ సంఘం నాయకులు బాండే డయిం గ్‌ నాగన్న, సరిపూటి సూర్యనారాయణ, మాసినేని రామయ్య, పప్పూరు సుబ్బయ్య, రామకృష్ణ, అనంత రాముడు, మాజీ కార్పొ రేటర్లు సరిపూటి రమణ, రాజారావు, రాజు, శ్రీనివాస్‌ చౌద రి, టీడీపీ నాయకులు సింగవరం రవీంద్రనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-13T00:28:48+05:30 IST