టీడీపీతోనే కుమ్మరి శాలివాహన అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2023-11-07T23:52:59+05:30 IST
టీడీపీతోనే కుమ్మరి, శాలివాహనుల అభి వృద్ధి సాధ్యమని టీడీపీ కుమ్మరి, శాలివాహన సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ పో తులయ్య పేర్కొన్నారు.
అనంతపురం అర్బన, నవంబరు 7: టీడీపీతోనే కుమ్మరి, శాలివాహనుల అభి వృద్ధి సాధ్యమని టీడీపీ కుమ్మరి, శాలివాహన సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ పో తులయ్య పేర్కొన్నారు. మంగళవారం నగర శివారులోని రామకృష్ణ కాలనీలో కుమ్మ రి, శాలివాహనుల బీసీ భరోసా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీ పీ విజయమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్ర మంలో ఆ విభా గం రాష్ట్ర సాధికార సమితి సభ్యులు ఓబుళపతి, నాయకులు ము త్యాలప్ప, నారా యణ, కృష్ణమూర్తి, సుజాత, సువర్ణ, పద్మావతి, ఆంజనేయులు, శివయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.