సింహ వాహనంపై శ్రీవారు

ABN , First Publish Date - 2023-04-19T23:52:05+05:30 IST

మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మో త్స వాలలో భాగంగా బుధవారం సింహవా హనంపై శ్రీవారిని గ్రామంలో ఊరే గించారు.

సింహ వాహనంపై శ్రీవారు

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 19: మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మో త్స వాలలో భాగంగా బుధవారం సింహవా హనంపై శ్రీవారిని గ్రామంలో ఊరే గించారు. వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం నిర్వహించి అష్టోత్త ర సేవలు జరిపించి విశేష పుష్పాలం కరణ చేసి నైవేధ్యం సమర్పించిన అనం తరం మహామంగళహారతి ఇచ్చారు. సాయంత్రం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - 2023-04-19T23:52:05+05:30 IST