టీడీపీ బలోపేతమే లక్ష్యం: గుండుమల
ABN , First Publish Date - 2023-04-21T23:41:12+05:30 IST
నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పా ర్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి తెలిపా రు.
మడకశిర టౌన, ఏప్రిల్ 21: నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పా ర్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామి తెలిపా రు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి టీడీపీని మ రింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు ముందుకు సాగాలన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నాయకు లు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు పే ర్కొన్నారు. ఇదేంఖర్మ, ఓటరు వెరిఫికేషన, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, సభ్యత్వ నమోదు, బీఎల్‌ఏ అ ప్లికేషన, కుటుంబ సాధికారత సారథుల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. అన్ని మండలాల అధ్యక్షులు, క్లస్టర్ ఇనచార్జిలు, టీఎనఎ్‌సఎ్‌ఫ, ఎస్సీ, బీసీసెల్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.