ఎగువ సీలేరు హైడ్రో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ABN , First Publish Date - 2023-06-09T04:38:38+05:30 IST

ఎగువ సీలేరు హైడ్రో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ఎగువ సీలేరు హైడ్రో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎగువ సీలేరు నదిపై ఏపీజెన్కో నిర్మిస్తున్న 1,350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్తు సంస్థ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు రోజుల కిందట ఏపీజెన్కో ఎండీ చక్రధరబాబు న్యూఢిల్లీలో సీఈఏకు అందజేశారు. హరిత విద్యుత్తు ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం స్థాపనకు కేంద్ర విద్యుత్తు సంస్థ సమ్మతి తెలిపింది.

Updated Date - 2023-06-09T04:38:38+05:30 IST