విడువని జడి వాన

ABN , First Publish Date - 2023-07-26T00:41:34+05:30 IST

గత మూడు రోజులుగా విడవకుండా జడివాన కురుస్తోంది. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా విజయపురంలో 25.2, అత్యల్పంలో కార్వేటినగరంలో 1.2 మిమీ వర్షం కురిసింది.

విడువని జడి వాన
చిత్తూరు గాంధీ సర్కిల్‌లో..

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 25: గత మూడు రోజులుగా విడవకుండా జడివాన కురుస్తోంది. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా విజయపురంలో 25.2, అత్యల్పంలో కార్వేటినగరంలో 1.2 మిమీ వర్షం కురిసింది. మండలాల వారీగా పెద్దపంజాణిలో 23.2, గుడిపాలలో 23.2, గంగాధరనెల్లూరులో 17.4, తవణంపల్లెలో 17.2, గంగవరంలో 14.6, సోమలలో 12.6, కుప్పంలో 11.2, పుంగనూరులో 10.4, చిత్తూరులో 10.2, గుడుపల్లెలో 10.2, పలమనేరులో 10.0, వి.కోటలో 9.8, ఐరాలలో 9.0, నిండ్రలో 8.6, యాదమరిలో 7.0, బంగారుపాళ్యంలో 6.8, నగరిలో 6.4, చౌడేపల్లిలో 6.2, పూతలపట్టులో 6.2, రామకుప్పంలో 5.2, శ్రీరంగరాజపురంలో 5.2, పాలసముద్రంలో 3.6, బైరెడ్డిపల్లెలో 3.6, శాంతిపురంలో 3.4, వెదురుకుప్పంలో 2.2, రొంపిచెర్లలో 1.6, పులిచెర్లలో 1.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-07-26T00:41:34+05:30 IST