గూడూరు మీదుగా వందేభారత్‌ రైలు

ABN , First Publish Date - 2023-04-01T02:37:41+05:30 IST

తిరుపతి నుంచి సికింద్రాబాదుకు త్వరలో ప్రారంభించనున్న వందేభారత్‌ రైలు శుక్రవారం గూడూరు రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లింది.

గూడూరు మీదుగా వందేభారత్‌ రైలు

గూడూరు, మార్చి 31 : తిరుపతి నుంచి సికింద్రాబాదుకు త్వరలో ప్రారంభించనున్న వందేభారత్‌ రైలు శుక్రవారం గూడూరు రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్లింది.సికింద్రాబాదు నుంచి తిరుపతికి 8.30 గంటల్లోనే చేరుకునేలా ఈ రైలును అన్ని వసతులతో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో తిరుపతి నుంచి శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Updated Date - 2023-04-01T02:37:42+05:30 IST