ముగిసిన ఖుషి చిత్ర షూటింగ్‌

ABN , First Publish Date - 2023-05-18T00:12:50+05:30 IST

అన్నవరం, మే 17: విజయ్‌దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్‌గా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషి సినిమా చిత్రీకరణ సత్యదేవు

ముగిసిన ఖుషి చిత్ర షూటింగ్‌
షూటింగ్‌ దృశ్యం

అన్నవరం, మే 17: విజయ్‌దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్‌గా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషి సినిమా చిత్రీకరణ సత్యదేవుడి సన్నిధిలో బుధవారంతో ముగిసింది. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా నటుడు మురళీశర్మ భక్తులకు ప్రవచనాలను బోధించే సన్నివేశాలు చిత్రీకరించారు. రెండురోజులపాటు ఈ చిత్రీకరణ జరిగింది.

Updated Date - 2023-05-18T00:12:50+05:30 IST