చంద్రబాబుతోనే సుపరిపాలన
ABN , First Publish Date - 2023-06-22T00:20:47+05:30 IST
తుని రూరల్, జూన్ 21: సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యమని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగ ంగా ఎన్.సురవరంలో ఆమె పర్యటించారు. టీడీపీ ప్రభు త్వ పాలన గుర్తు చేస్తూ ప్రస్తుతం వైసీపీ పాలనలో అవినీ తి అక్రమాలపై ధ్వజమెత్తారు. ఇంటిం
తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య
తుని రూరల్, జూన్ 21: సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యమని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగ ంగా ఎన్.సురవరంలో ఆమె పర్యటించారు. టీడీపీ ప్రభు త్వ పాలన గుర్తు చేస్తూ ప్రస్తుతం వైసీపీ పాలనలో అవినీ తి అక్రమాలపై ధ్వజమెత్తారు. ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. రానున్నది రామరాజ్యమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు యనమల శివరామకృష్ణన్, పోల్నాటి శేషగిరిరావు, మోత్కూరి వెంకటేష్, చింతమనేటి నాగ సోమరాజు(అబ్బాయి), వంగలపూడి బుజ్జి, జక్కన్న, రామనాయుడు తదితరులు పాల్గొన్నారు.