జగన్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2023-07-03T00:16:10+05:30 IST

కోటనందూరు, జూలై 2: వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఆరాచక, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గా డి రాజుబాబు అధ్యక్షతన మీఇంటికి మీదివ్య కార్యక్రమం తిమ్మరాజుపేటలో ఆదివారం నిర్వహించారు. ప్రజలు సమస్యలను ఆమె అడిగి తెలుసుకు

జగన్‌ పాలనకు చరమగీతం పాడాలి
తిమ్మరాజుపేటలో పర్యటిస్తున్న యనమల దివ్య

కోటనందూరు, జూలై 2: వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఆరాచక, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు గా డి రాజుబాబు అధ్యక్షతన మీఇంటికి మీదివ్య కార్యక్రమం తిమ్మరాజుపేటలో ఆదివారం నిర్వహించారు. ప్రజలు సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రాక్షస పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. మీ భవిష్యత్‌కు గ్యారంటీ కర్రపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు, యనమల శివరామకృష్ణన్‌, అంకంరెడ్డి రమేష్‌, బర్ల వెంకినాయుడు, పోతల సూరిబాబు, లెక్కల భాస్కర్‌, మోతుకురి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-03T00:16:10+05:30 IST