ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్
ABN , First Publish Date - 2023-05-18T00:09:53+05:30 IST
ప్రత్తిపాడు, మే 17: ఫోక్సో కేసులో మండలంలో బురదకోటకి చెందిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడెం గణేష్ బురదకోట సమీపంలో కె.మిర్తివాడకు చెంది న 16ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మి ంచి పెళ్లి చేసుకోకుండా మోసం చేయ
ప్రత్తిపాడు, మే 17: ఫోక్సో కేసులో మండలంలో బురదకోటకి చెందిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడెం గణేష్ బురదకోట సమీపంలో కె.మిర్తివాడకు చెంది న 16ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మి ంచి పెళ్లి చేసుకోకుండా మోసం చేయడంతో కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి గణే్‌షపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.