Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి

ABN , First Publish Date - 2023-06-01T19:27:36+05:30 IST

తిరుపతి (Tirupati) గోవిందరాజస్వామి ఆలయంలో (Govindarajaswamy Temple) అపశ్రుతి చోటు చేసుకుంది.

Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి

తిరుపతి: తిరుపతి (Tirupati) గోవిందరాజస్వామి ఆలయంలో (Govindarajaswamy Temple) అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయం ముందున్న రావి చెట్టు విరిగి పడి భక్తుడు మృతి చెందాడు. సంఘటన స్థలంలోనే భక్తుడు మృతి చెందగా, అక్కడ ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఇటీవలే ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి అయిన అనంతరం టీటీడీ కుంభాభిషేకం చేసింది. బ్రహ్మోత్సవాల వేళ ప్రమాదంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-01T19:30:09+05:30 IST