Annamaya Dist.: కానుగమాకులపల్లెలో ఘోర ప్రమాదం
ABN , First Publish Date - 2023-04-14T16:23:16+05:30 IST
అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం, కానుగమాకులపల్లెలో ఘోర ప్రమాదం (ళccident) జరిగింది. విద్యుదాఘాతంతో (Electric Shock) ముగ్గురు మృతి (Three Died) చెందారు.
అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం, కానుగమాకులపల్లెలో ఘోర ప్రమాదం (Accident) జరిగింది. విద్యుదాఘాతంతో (Electric Shock) ముగ్గురు మృతి (Three Died) చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మదనపల్లి జిల్లా వైద్యశాలకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లో గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి ఎగిరి 11కేవి విద్యుత్ లైన్‌పై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బీ కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మృతి చెందడంతో కానుగమాకులపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.