‘యువగళం’కు మద్దతుగా పాదయాత్ర
ABN , First Publish Date - 2023-02-11T23:12:30+05:30 IST
: టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కు సంఘీభావంగా శనివారం మధ్యా హ్నం స్థానిక టీడీపీ నాయకులు భాక రాపేట నుంచి ఒంటిమిట్ట వరకు పాద యాత్ర చేశారు.
సిద్దవటం, ఫిబ్రవరి 11: టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కు సంఘీభావంగా శనివారం మధ్యా హ్నం స్థానిక టీడీపీ నాయకులు భాక రాపేట నుంచి ఒంటిమిట్ట వరకు పాద యాత్ర చేశారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోహనరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి దశరఽథ రామానాయుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, కార్యదర్శి నాగమునిరెడ్డి, కోశాధికారి నాగేంద్రబాబు, శివశంకర్, గంజి సుబ్బరాయుడు, రాష్ట్ర బీసీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.