అరటి, మొక్కజొన్నకు అపారనష్టం

ABN , First Publish Date - 2023-03-22T00:57:16+05:30 IST

ఉయ్యూరు మండలంలో అరటి, మొక్కజొన్న రైతులను అకాల వర్షం నిండాముంచింది. అల్పపీ డ ద్రోణిప్రభావంతో మూడు రోజులు పెనుగాలులతో కూడిన వర్షం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది.

 అరటి, మొక్కజొన్నకు అపారనష్టం

ఉయ్యూరు, మార్చి 21 : ఉయ్యూరు మండలంలో అరటి, మొక్కజొన్న రైతులను అకాల వర్షం నిండాముంచింది. అల్పపీ డ ద్రోణిప్రభావంతో మూడు రోజులు పెనుగాలులతో కూడిన వర్షం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. కాటూరు, చినఓగిరాల ఇతర గ్రామాల్లో అరటి, మొక్క జొన్న పంట గాలులకు నేలవాలి అపారనష్టం కలిగింది. దెబ్బతిన్న పంటలను మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం పరిశీలించారు.

Updated Date - 2023-03-22T00:57:16+05:30 IST