మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2023-05-18T01:01:48+05:30 IST

మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయాలని, బీచ్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలంటూ ఎమ్మెల్యే పేర్ని నాని ఎదుట లిటిల్‌ హ్యాండ్స్‌ ప్రతినిధుల ప్లకార్డుల ప్రదర్శన

మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయండి
ఎమ్మెల్యే పేర్ని నాని ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినతిపత్రమిస్తున్న లిటిల్‌ హ్యాండ్స్‌ ప్రతినిధులు

మచిలీపట్నం టౌన్‌, మే 17: మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయాలని, బీచ్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలంటూ బుధవారం ఎమ్మెల్యే పేర్ని నాని ఎదుట లిటిల్‌ హ్యాండ్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతి నిధులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో హేమంత కుమార్‌, మానేపల్లి మల్లిక్‌, కృష్ణా, వివేక్‌, బిందు, జయంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-18T01:01:48+05:30 IST