పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Dec 15 , 2023 | 01:11 AM
పోచవరం గ్రామ పంచాయతీ పరిధిలో పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 115 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం పీడీఎస్ డీటి విజయకుమార్ స్వాధీనం చేసుకున్నారు.
వత్సవాయి, డిసెంబరు 14: పోచవరం గ్రామ పంచాయతీ పరిధిలో పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 115 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం పీడీఎస్ డీటి విజయకుమార్ స్వాధీనం చేసుకున్నారు. లింగాల గ్రామానికి చెం దిన పసల నరసింహారావుకు చెందినదిగా గుర్తించి కేసు నమోదు చేసినట్టు, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని చిట్యేలలో రైసు మిల్లుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.