చంద్రబాబు సభలను అడ్డుకోవడం దుర్మార్గం
ABN , First Publish Date - 2023-02-18T22:05:59+05:30 IST
పోలీసులను పెట్టి మరీ అనపర్తిలో చంద్రబాబు సభను అడ్డుకో వడం దుర్మార్గమని టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభను అ డ్డుకోవడాన్ని ఖండిస్తూ శనివారం నల్లబ్యా డ్జీలు ధరించి,
టీడీపీ నాయకుల నిరసన
అంబేడ్కర్ విగ్రహానికి వినతి
కనిగిరి, ఫిబ్రవరి 18 : పోలీసులను పెట్టి మరీ అనపర్తిలో చంద్రబాబు సభను అడ్డుకో వడం దుర్మార్గమని టీడీపీ నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభను అ డ్డుకోవడాన్ని ఖండిస్తూ శనివారం నల్లబ్యా డ్జీలు ధరించి, కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నరీతిలో నిరసన కా ర్యక్రమం చేపట్టారు. ఒంగోలు బస్టాండ్ సెం టరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మా లలు వేసి రాజ్యాంగాన్ని నీవైనా కాపాడా లని నినాదాలు చేశారు. విగ్రహానికి వినతి పత్రం అందచేసి నిరసన చేశారు. టీడీపీ ని యో జకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జి దొడ్డా వెంకట సుబ్బా రెడ్డి, చిరంజీవి (వీవీఆర్ మనోహర రావు) మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనలో అడుగ డుగునా పోలీసులు ఆటంకం కల్గించడంపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడా ల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం అన్యా యమన్నారు. సైకో జగన్‌రెడ్డిని ప్రజలు ఓట్లతో తరిమికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డికి కోర్టులపైనా, ప్రజాస్వామ్యంపైనా గౌరవం లేదన్నారు. ప్రజాదరణ చూసి ఓర్వ లేక ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పనులకు వైసీపీ పాలకులు పూనుకుంటున్నా రన్నారు. జగన్‌రెడ్డికి బుద్ధిని ఇవ్వాలని బొడ్డు చావిడి వద్ద వినాయ విగ్రహం ముందు గుం జీలు తీసి వేడుకున్నారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పి చ్చాల శ్రీనివాసులరెడ్డి, మారుతీ కుమార్‌గుప్తా, జంషీర్ అహ్మద్, గండికోట రమేష్, ఫరూక్, షేక్ వాజిదాబేగం కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.
హనుమంతునిపాడులో : చంద్రబాబు సభలను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ హనుమం తునిపాడులోని అంబేడ్కర్ విగ్రహానికి రాజ్యాం గాన్ని కాపాడాలని టీడీపీ నాయకులు కోరుతూ నిరసన తెలిపారు.
పామూరు : మాజీ ము ఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవ డం దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్ధమని టీ డీపీ మండలాద్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లామాల్యాద్రి చౌదరి, ఎం హుస్సేన్స్‌రావు యాదవ్ అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతులు లేవంటూ జగన్‌రెడ్డి పోలీసు బలగాలతో అడ్డుకోవడాన్ని ఖండిస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పా ర్టీ కార్యాలయం నుంచి బైకులపై ర్యాలీగా ప్ర భుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అ నంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ జగన్‌రెడ్డి తీరును నిరసించారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. చంద్ర బాబు సభను, లోకేష్ యాత్రను ఎంత అ డ్డుకుంటే టీడీపీకి ప్రజాదరణ పెరుగుతుంద న్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌రెడ్డి, సయ్యద్ అమీర్‌బాబు, ఖాజారహంతుల్లా, చినచెం చయ్య, ఉప్పలపాటి హరిబాబు, హరీష్, పులి నాయభ, ఇర్రికోటిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు, నాగమల్లి, ముబినామౌలాలి, దేవరపు మాల్యా ద్రి, గుత్తి మహేష్, సయ్యద్ ఖాదర్‌బాషా, హ నుమంతు, రమణయ్య పాల్గొన్నారు.