నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరించాలి
ABN , First Publish Date - 2023-05-09T23:45:05+05:30 IST
నారాయణ పురం ఆనకట్ట ఆధు నికీకరించాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పేడాడ సూరపునా యుడు కోరారు. మంగ ళవారం నారాయణపు రం ఆనకట్టను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడు తూ నారాయణపురం కుడి, ఎడమ ప్రధాన కాలువలు అభివృద్ధి చేస్తే 70 వేల ఎక రాలకు సాగు నీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బూర్జ మం డలాధ్యక్షుడు జగన్, ఏకాంబేశ్వరరావు,రాము, మోహన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బూర్జ: నారాయణ పురం ఆనకట్ట ఆధు నికీకరించాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పేడాడ సూరపునా యుడు కోరారు. మంగ ళవారం నారాయణపు రం ఆనకట్టను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడు తూ నారాయణపురం కుడి, ఎడమ ప్రధాన కాలువలు అభివృద్ధి చేస్తే 70 వేల ఎక రాలకు సాగు నీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ బూర్జ మం డలాధ్యక్షుడు జగన్, ఏకాంబేశ్వరరావు,రాము, మోహన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.