‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర యూనిట్‌ సందడి

ABN , First Publish Date - 2023-02-15T23:50:22+05:30 IST

నగరంలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్ర యూనిట్‌ బుధవారం సం దడి చేసింది. తొలుత అరసవల్లిలో సూర్యనారాయణ స్వామివారిని ద ర్శించుకుంది.

‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర యూనిట్‌ సందడి
మాట్లాడుతున్న హీరో అబ్బవరం కిరణ్‌

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం): నగరంలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్ర యూనిట్‌ బుధవారం సం దడి చేసింది. తొలుత అరసవల్లిలో సూర్యనారాయణ స్వామివారిని ద ర్శించుకుంది. అనంతరం ఎస్‌వీసీ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సం దడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ట్రెండ్‌కు సరిపడే విధంగా సినీమాలు తీస్తే కచ్చితంగా విజయం వరిస్తుందని తెలిపారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకాధరణ పొం దుతుందన్నారు. కార్యక్రమంలో ఆశారాజు, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T23:50:23+05:30 IST