Visakha: భీమిలీలో దారుణం..

ABN , First Publish Date - 2023-01-12T12:42:11+05:30 IST

విశాఖ జిల్లా (Visakha Dist.): భీమిలీ, వల్లాది పేటలో దారుణం జరిగింది. విహహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగింది.

Visakha: భీమిలీలో దారుణం..

విశాఖ జిల్లా (Visakha Dist.): భీమిలీ, వల్లాది పేటలో దారుణం జరిగింది. విహహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగింది. ప్రియుడు శ్రీనువాసరావు మోజులో పడిన వివాహిత జ్యోతి.. భర్త పైడిరాజును ప్రియుడుతో కలిసి హతమార్చింది. భీమిలీలో హత్యచేసి.. మృతదేహాన్ని కైలాసగిరి సమీపంలో స్మశానవాటికలో దహనం చేసినట్లు సమాచారం. మృతుడు అన్నయ్య వంక చిన్నారావు భీమిలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భీమిలీ సిఐ లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-01-12T12:42:15+05:30 IST