శ్రీవారి సేవలో డిప్యూటి స్పీకర్ వీరభద్రస్వామి
ABN , First Publish Date - 2023-02-26T23:15:50+05:30 IST
చినవెంక న్న ఆలయాన్ని డిప్యూటి స్పీకర్ వీరభ ద్రస్వామి ఆదివారం సందర్శించారు.
ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 26: చినవెంక న్న ఆలయాన్ని డిప్యూటి స్పీకర్ కొనగట్ల వీరభ ద్రస్వామి ఆదివారం సందర్శించారు. ఆయన కు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వ కంగా ఘన స్వాగతం పకారు. తొలుత ఆల యంలో పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేకపూజలు చేశారు. ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం అందచేశారు.చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.