YS Viveka case: వివేకా హత్య కేసులో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్
ABN , Publish Date - Dec 15 , 2023 | 04:56 PM
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు. సునీత ఇంప్లీడ్ కావడంపై అభ్యంతరం లేదని సీబీఐ తెలిపింది. కాగా ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.