BetDaily: 300 శాతం వృద్ధి నమోదు చేసిన ఐగేమింగ్ ప్లాట్‌ఫామ్ బెట్ డైయిలీ

ABN , First Publish Date - 2023-02-19T19:49:54+05:30 IST

వినియోగదారుల కోసం 24 గంటలూ నిపుణుల సలహాలు, సేవలు ఉంటాయి. అన్ని రకాల చెల్లింపులకు అంగీకరిస్తుంది. అలాగే, విత్‌డ్రాయల్స్‌, డిపాజిట్లపై

 BetDaily: 300 శాతం వృద్ధి నమోదు చేసిన ఐగేమింగ్ ప్లాట్‌ఫామ్ బెట్ డైయిలీ

న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ ఐగేమింగ్ ప్లాట్‌ఫ్లామ్(iGaming platform) బెట్ డెయిలీ(BetDaily) వినియోగదారుల రిజిస్ట్రేషన్ల విషయంలో నూతన మైలురాయిని చేరుకుంది. ఇటీవలే రీలాంచ్ అయిన బెట్ డెయిలీ నెల రోజుల్లోనే ఏకంగా లక్ష మంది నూతన రిజిస్ట్రేషన్ల మైలురాయిని చేరుకుంది. ఫలితంగా 300 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇటీవల పలు మార్పులతో రీలాంచ్ అయిన ఈ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

బెట్‌ డెయిలీ డాట్‌ ఇన్‌, బెట్‌ డెయిలీ డాట్‌ కామ్‌లు విస్తృత శ్రేణిలో వినియోగదారులను కలిగి ఉన్నాయి.సురక్షిత, ప్రైవేట్‌ వాతావరణం, ఉత్పత్తుల సమగ్రత వంటివి బెట్‌ డెయిలీ ఆన్‌లైన్‌ గేమింగ్‌(Online Gaming) అనుభవాలకు ముఖ్య చోదకాలుగా నిలిచాయి. అత్యాధునిక భద్రతా ప్రమాణాలకు ఇది కేరాఫ్‌గా నిలుస్తోంది. అలాగే, గేమ్స్‌, ప్రాసెస్‌లను నిత్యం ఆడిట్‌ చేయడం వల్ల పక్షపాత రహిత ఇంటర్నెట్‌ గ్యాంబ్లింగ్‌ అనుభవాలను అందిస్తుంది.

బెట్‌ డెయిలీలో రిజిస్ట్రేషన్ అతి సులభం. వినియోగదారుల కోసం 24 గంటలూ నిపుణుల సలహాలు, సేవలు ఉంటాయి. అన్ని రకాల చెల్లింపులకు అంగీకరిస్తుంది. అలాగే, విత్‌డ్రాయల్స్‌, డిపాజిట్లపై పరిమితి లేదు. అద్భుతమైన బోనస్‌లు, రివార్డులు ఉంటాయి. బెట్‌ డెయిలీ డాట్‌ఇన్‌, బెట్‌ డెయిలీ డాట్‌ కామ్‌లు టాప్‌ రేటెడ్‌ గేమ్స్‌ను అందిస్తాయి.

నెల రోజుల్లోనే 300 శాతం వృద్ధి సాధించడంపై ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సారా గోమెజ్ మాట్లాడుతూ.. వినియోగదారుల నుంచి లభిస్తున్న ఈ స్పందన‌కు ఇంకా థ్రిల్‌గానే ఉన్నామన్నారు. వినియోగదారులకు అత్యుత్తమ ఆన్‌లైన్‌ గేమింగ్‌ అనుభవాలను అందించాలన్న తమ ప్రయత్నానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. బెట్‌ డెయిలీ ఇప్పుడు మొబైల్‌ యాప్‌పై అందుబాటులో ఉంది. అలాగే.. 5 శాతం రీఫిల్‌ బోనస్‌, 5 శాతం క్యాష్‌బ్యాక్‌, 300 శాతం వెల్‌కమ్‌ బోనస్‌ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.

Updated Date - 2023-02-19T19:49:55+05:30 IST