Gold and Silver Price : భారీగా తగ్గిన బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి ధర

ABN , First Publish Date - 2023-06-29T08:54:47+05:30 IST

బంగారం ధరలపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. నిన్న కేవలం రూ.100 తగ్గిన బంగారం ధర నేడు మాత్రం మరికాస్త ఎక్కువే తగ్గింది. నేడు ఆర్నమెంట్ బంగారం ధర ఎక్కువగా తగ్గడం విశేషం.

Gold and Silver Price : భారీగా తగ్గిన బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి ధర

Gold and Silver Price : బంగారం ధరలపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. నిన్న కేవలం రూ.100 తగ్గిన బంగారం ధర నేడు మాత్రం మరికాస్త ఎక్కువే తగ్గింది. నేడు ఆర్నమెంట్ బంగారం ధర ఎక్కువగా తగ్గడం విశేషం. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 220 మేర తగ్గి రూ.58,960కి చేరుకుంది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం బంగారం ధర దాదాపు 62 వేలకు చేరుకుంది. నేడు 58 వేలకు దిగి రావడం విశేషం. ఇక వెండి ధర విషయానికి వస్తే నిన్న రూ.600 మేర పెరగ్గా.. నేడు రూ.400 పెరిగి రూ.71,900కు చేరుకుంది.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,460.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,410

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 58,960

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,110

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700

విజయవాడలో కిలో వెండి ధర రూ. 75,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 75,700

చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 71,250

కేరళలో కిలో వెండి ధర రూ. 75,700

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 71,900

ముంబైలో కిలో వెండి ధర రూ. 71,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900

Updated Date - 2023-06-29T08:54:47+05:30 IST