Home » Today Gold Rates
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో గోల్డ్, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొండెక్కుతున్న ధరలతో ఊహకు అందనంత వేగంగా సరికొత్త రికార్డులకు చేరుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధర శర వేగంతో దూసుకుపోతోంది.
హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం కాస్త తగ్గింది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ. 75,250 ఉండగా.. శుక్రవారం రూ. 75,240 గా ఉంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. నిన్న (బుధవారం) స్వల్పంగా తగ్గిన పసిడి ధర నేడు (23-01-2025) మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,400 ఉండగా.. ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి తులానికి రూ.10ల చొప్పున పెరిగి రూ.75,410కి చేరింది.
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే రెండు మూడు నెలలుగా మాత్రం బంగారం ధరలో మార్పులు చేర్పులు అనేవి ఉండటం లేదు. ఏదో మధ్యలో ఒకసారి పరిగణలోకి కూడా తీసుకోలేనంతగా పెరగడమో.. లేదంటే తగ్గడమో జరుగుతోంది అంతే.
కువైత్ నుంచి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది.
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. కానీ నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ప్రతిరోజూ మాత్రం మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే..