Gold and Silver Price : నేడు మళ్లీ తగ్గిన బంగారం.. వెండి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-30T09:01:16+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి. జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది.

Gold and Silver Price : నేడు మళ్లీ తగ్గిన బంగారం.. వెండి పరిస్థితి ఏంటంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి. జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది. మిగిలిన 8 రోజుల్లో స్థిరంగా ఉన్నది కూడా తక్కువే. బంగారం ధర తగ్గిన రోజులే ఎక్కువ. ఇక వెండి విషయానికి వస్తే నేడు స్థిరంగా ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 తగ్గి రూ.53,850కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.210 తగ్గి రూ.58,750కి చేరుకుంది. ఇక వెండి ధర రూ.71,900కు చేరుకుంది. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,370.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,300

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,750

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,900

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,300

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300

కేరళలో కిలో వెండి ధర రూ.75,300

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250

ముంబైలో కిలో వెండి ధర రూ.71,900

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900

Updated Date - 2023-06-30T09:01:16+05:30 IST