Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-07-03T07:47:40+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్ అయితే పెరిగినా లేదంటే తగ్గినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెళ్లిళ్లు ఏమీ లేవు కాబట్టి కాస్త వేచి చూస్తుంటారు. ఇక నేడు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉన్నాయి.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్ అయితే పెరిగినా లేదంటే తగ్గినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెళ్లిళ్లు ఏమీ లేవు కాబట్టి కాస్త వేచి చూస్తుంటారు. ఇక నేడు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070కి చేరుకుంది. ఇక వెండి ధర కిలో వచ్చేసి రూ.71,900కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,440.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,350
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,070
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900
ముంబైలో కిలో వెండి ధర రూ.71,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900