Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-07-04T09:00:27+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో బంగారం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే పెరిగింది చాలా తక్కువ. ఇక తగ్గింది చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర బీభత్సంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరుకుంది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో బంగారం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే పెరిగింది చాలా తక్కువ. ఇక తగ్గింది చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర బీభత్సంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరుకుంది. ఇక నేడు బంగారం ధర రూ.58 వేలకు దిగి వచ్చింది. ఇక ఈ పది రోజుల్లో బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమే ఎక్కువగా జరిగింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నేడు కూడా స్థిరంగానే ఉంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960కి చేరుకుంది. వెండి ధర కూడా నేడు స్థిరంగానే కొనసాగుతోంది. నేడు కిలో వెండి ధర రూ.71,900గా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,920
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,120
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250
కేరళలో కిలో వెండి ధర రూ.75,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900
ముంబైలో కిలో వెండి ధర రూ.71,900
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900