Gold and Silver Price : ఖుషీ చేస్తున్న బంగారం.. ఊహించని రీతిలో పెరిగిన వెండి ధర
ABN , First Publish Date - 2023-07-06T08:54:03+05:30 IST
బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. కానీ బంగారం ఈ వారం ఆరంభం నుంచి కూడా చతికిలబడే ఉంది. స్థిరంగా ఒక చోట సెటిల్ అయిపోయింది. సోమవారం నుంచి ఇదే పరిస్థితి. దాదాపుప 15 రోజులుగా బంగారం ధర పెరిగింది చాలా తక్కువ. తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. కానీ బంగారం ఈ వారం ఆరంభం నుంచి కూడా చతికిలబడే ఉంది. స్థిరంగా ఒక చోట సెటిల్ అయిపోయింది. సోమవారం నుంచి ఇదే పరిస్థితి. దాదాపుప 15 రోజులుగా బంగారం ధర పెరిగింది చాలా తక్కువ. తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది. ఇక నాలుగు రోజుల పాటు బంగారం ఒకచోట స్థిరంగా కూర్చోవడం అయితే అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొనుగోలుదారులకు ఆ బంపర్ ఆఫర్ ఇప్పుడొచ్చింది. బంగారం కొనాలంటే త్వరగా కొనేయండి. లేదంటే మళ్లీ పరుగు అందుకుంటుంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060. ఇక వెండి ధర వచ్చేసి కిలోపై రూ.800 మేర పెరిగి రూ.73,000కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,560
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,060
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,800
విజయవాడలో కిలో వెండి ధర రూ.75,800
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.75,800
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,200
కేరళలో కిలో వెండి ధర రూ.75,800
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000
ముంబైలో కిలో వెండి ధర రూ.73,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000