Gold and Silver Price : ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ABN , First Publish Date - 2023-07-07T08:26:58+05:30 IST

బంగారం, వెండి ధరలు ఇవాళ ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పరుగు ఆరంభించాయి. మరి ఈ పరుగు అనేది ఇవాళ్టి వరకేనో.. కొద్ది రోజుల పాటు కొనసాగుతుందో చూడాలి. మొత్తానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.

Gold and Silver Price : ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఇవాళ ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పరుగు ఆరంభించాయి. మరి ఈ పరుగు అనేది ఇవాళ్టి వరకేనో.. కొద్ది రోజుల పాటు కొనసాగుతుందో చూడాలి. మొత్తానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అసలు నేటి పెరుగుదలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు.. ఆ స్థాయిలో పెరిగిందేమీ లేదు కానీ ఒకసారి పెరిగిందంటే.. దాదాపు కొన్ని రోజుల పాటు రోజువారీగా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి కాస్త భయపడాల్సిన విషయమే. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 పెరిగి రూ.54,250గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 పెరిగి రూ.59,160కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కిలోపై రూ.800 పెరిగి రూ.73 వేలకు చేరుకుంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,560

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,160

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,320

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700

కేరళలో కిలో వెండి ధర రూ.76,700

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.71,250

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000

ముంబైలో కిలో వెండి ధర రూ.73,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000

Updated Date - 2023-07-07T08:26:58+05:30 IST