Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-07-10T08:33:45+05:30 IST
హమ్మయ్య కొనుగోలుదారులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడమో.. లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగింది అయితే చాలా తక్కువ. జులై నెలలో అయితే పెరిగింది.. ఒకరోజో.. లేదంటే రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. దానిని ఒక పెరుగుదలగా కూడా పరిగణలోకి తీసుకోలేం.
Gold and Silver Price : హమ్మయ్య కొనుగోలుదారులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడమో.. లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగింది అయితే చాలా తక్కువ. జులై నెలలో అయితే పెరిగింది.. ఒకరోజో.. లేదంటే రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. దానిని ఒక పెరుగుదలగా కూడా పరిగణలోకి తీసుకోలేం. ఇక నేడు బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510కి చేరుకుంది. ఇక వెండి కిలో ధర రూ.73,300కు చేరుకుంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,940
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,660
వెండి ధరలు..
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ. 76,700
విజయవాడలో వెండి కిలో ధర రూ. 76,700
విశాఖపట్టణంలో వెండి కిలో ధర రూ. 76,700
చెన్నైలో వెండి కిలో ధర రూ. 76,700
బెంగుళూరులో వెండి కిలో ధర రూ. 72,750
కేరళలోవెండి కిలో ధర రూ. 76,700
కోల్‌కతాలో వెండి కిలో ధర రూ. 73,300
ముంబైలో వెండి కిలో ధర రూ. 73,300
ఢిల్లీలో వెండి కిలో ధర రూ. 73,300