Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2023-07-11T10:10:18+05:30 IST

నిజంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో మార్పులు లేవు.. చేర్పులు లేవు. స్థిరంగా ఉంటూ వస్తోంది బంగారం.

Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

Gold and Silver Price : నిజంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో మార్పులు లేవు.. చేర్పులు లేవు. స్థిరంగా ఉంటూ వస్తోంది బంగారం. తగ్గకున్నా పర్వాలేదు కానీ పెరిగితే కొనుగోలుదారులకు కష్టమై పోతుంది. కాబట్టి కొద్దిరోజులుగా స్థిరంగా ఉంది అంటే కొనుగోలుదారులకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఇంకేం కావాలి? ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410గా ఉంది. ఇక వెండి కిలో ధర వచ్చేసి రూ.73,400. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,840

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,410

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,560

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,800

విజయవాడలో కిలో వెండి ధర రూ.76,800

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,800

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,800

కేరళలో కిలో వెండి ధర రూ.76,800

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,750

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,400

ముంబైలో కిలో వెండి ధర రూ.73,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400

Updated Date - 2023-07-11T10:10:18+05:30 IST