Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-13T09:08:33+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజూ మార్పులు, చేర్పులకు గురవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. నేటి బంగారం ధర చూస్తే మాత్రం రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమేమో అనిపిస్తోంది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..!

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజూ మార్పులు, చేర్పులకు గురవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. నేటి బంగారం ధర చూస్తే మాత్రం రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమేమో అనిపిస్తోంది. పెరగడంలోనో తగ్గడం లోనో కాదు.. స్థిరంగా ఉండటంలో. ఇంతకు ముందెన్నడూ బంగారం ధర ఇన్ని రోజుల పాటు కదలకుండా ఒకచోట కూర్చొన్నది లేదు. ఇప్పుడు వారం రోజులు దాటుతోంది స్టేబుల్‌గా ఉండబట్టి. ఏదైతేనేమి కొనుగోలుదారులకు అయితే ఇది హ్యాపీ న్యూ్సే. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620గా ఉంది ఇక వెండి ధరలో కూడా ఎలాంటి మార్పూ లేదు. నేడు కిలో వెండి ధర రూ.73,600గా ఉంది.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,770

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.77,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.77,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000

కేరళలో కిలో వెండి ధర రూ.77,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,600

ముంబైలో కిలో వెండి ధర రూ.73,600

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,600

Updated Date - 2023-07-13T09:08:33+05:30 IST