Gold and Silver Price : కళ్లాలే లేకుండా పెరుగుతున్న వెండి.. ఇక బంగారం పరిస్థితి ఏంటంటే..
ABN , First Publish Date - 2023-07-15T09:14:53+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది. ఇక వెండి ధర మాత్రం నేడు కూడా భారీగానే పెరిగింది. నిన్న రూ.2000 పెరగ్గా.. నేడు రూ.1500 పెరిగింది. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.350 పెరిగి రూ.55 వేలకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.380 పెరిగి రూ.60 వేలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.1500 పెరగడంతో రూ.77,100కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,300
విజయవాడలో కిలో వెండి ధర రూ.81,300
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,300
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,300
కేరళలో కిలో వెండి ధర రూ.81,300
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,100
ముంబైలో కిలో వెండి ధర రూ.77,100
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,100