Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-07-17T08:45:11+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.

Gold and Silver Price : నేడు  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. నిజానికి బంగారం చాలా గ్యాప్ తీసుకుని పెరిగింది. ఇక రెండు రోజులుగా అక్కడే స్థిరంగా ఆగిపోయింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55 వేలకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60 వేలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,550

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,000

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,150

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,800

విజయవాడలో కిలో వెండి ధర రూ.81,800

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,800

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800

కేరళలో కిలో వెండి ధర రూ.81,800

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,800

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,500

ముంబైలో కిలో వెండి ధర రూ.77,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,500

Updated Date - 2023-07-17T08:45:11+05:30 IST