Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-07-19T10:08:32+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ఏంటో కానీ ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. మధ్యలో అడపా దడపా పెరిగినా కూడా నామమాత్రంగానే ఉంది. బంగారం ధర తగ్గకున్నా కూడా పెరగకపోవడం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ఏంటో కానీ ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. మధ్యలో అడపా దడపా పెరిగినా కూడా నామమాత్రంగానే ఉంది. బంగారం ధర తగ్గకున్నా కూడా పెరగకపోవడం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100 చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100 వేలకు చేరుకుంది. ఇక వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర రూ.78,000కు చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,550

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,280.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.81,400

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400

కేరళలో కిలో వెండి ధర రూ.81,400

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,250

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,000

ముంబైలో కిలో వెండి ధర రూ.78,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000

Updated Date - 2023-07-19T10:08:32+05:30 IST