Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-07-22T09:53:22+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండి పోయింది. నేడు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తానికి ఇది ఒక రకంగా కొనుగోలు దారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండి పోయింది. నేడు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తానికి ఇది ఒక రకంగా కొనుగోలు దారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి. బంగారం ధర ఒకసారి పెరగడం ఆరంభిస్తే దానిని మూడు, నాలుగు రోజుల పాటు కంటిన్యూ చేస్తుంది. కానీ గత నెల నుంచి మాత్రం అలాంటిదేం జరగడం లేదు. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా నేడు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.79,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,760

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,590

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.79,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.79,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000

కేరళలో కిలో వెండి ధర రూ.82,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.79,000

ముంబైలో కిలో వెండి ధర రూ.79,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000

Updated Date - 2023-07-22T09:53:22+05:30 IST