Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-07-28T09:05:26+05:30 IST
బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి.
Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి. ఇలా చాలా రోజుల పాటు బంగారం ధర స్థిరంగా ఉండటమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎలాగూ మరికొద్ది రోజుల్లో అధిక శ్రావణం ముగిస్తుంది. ఇక శుభకార్యాలన్నీ ప్రారంభమవుతాయి కాబట్టి కొనుగోలుదారులు త్వరపడటం బెటర్. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490గా ఉంది. ఇక వెండి ధర సైతం స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర నేడు రూ.77,400గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,870
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,640
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.81,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,500
కేరళలో కిలో వెండి ధర రూ.81,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,250
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,400
ముంబైలో కిలో వెండి ధర రూ.78,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400