Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-07-31T09:10:11+05:30 IST

బంగారం, వెండి ధరలు చిత్ర విచిత్రాలు చేస్తున్నాయి. ఏదో మధ్యలో ఒకరోజు కాస్త పెరగడమో.. తగ్గడమో చేస్తున్నాయి. తిరిగి స్థిరంగా ఉంటున్నాయి. కొనుగోలుదారులకు అయితే ఇది కాస్త హ్యాపీ ఫీలయ్యే వార్తే. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు చిత్ర విచిత్రాలు చేస్తున్నాయి. ఏదో మధ్యలో ఒకరోజు కాస్త పెరగడమో.. తగ్గడమో చేస్తున్నాయి. తిరిగి స్థిరంగా ఉంటున్నాయి. కొనుగోలుదారులకు అయితే ఇది కాస్త హ్యాపీ ఫీలయ్యే వార్తే. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎప్పుడో ఒకసారి మార్పులు, చేర్పులకు లోనవుతూ.. మిగిలిన రోజుల్లో స్థిరంగా ఉండిపోతున్నాయి. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.77,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,710

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,530

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,000

ముంబైలో కిలో వెండి ధర రూ.77,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000

Updated Date - 2023-07-31T09:10:11+05:30 IST