Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2023-08-01T09:29:10+05:30 IST

బంగారం, వెండి ధరలు నేడు కాస్త గుడ్ న్యూస్ అందించాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. గతంలో రోజువారీ మార్పులకు గురవుతూ ఉండేవి.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు కాస్త గుడ్ న్యూస్ అందించాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. గతంలో రోజువారీ మార్పులకు గురవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు డైలీ స్థిరంగా ఉంటూ ఏదో ఒకరోజు మాత్రం మార్పునకు గురవుతోంది. నేడు బంగారం ధర తగ్గింది అనుకోవడానికి లేకుండా అత్యంత స్వల్పంగా తగ్గింది. పెరగలేదు కాబట్టి కొనుగోలుదారులకు ఇది శుభవార్తే. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.77,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,280

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,430

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,000

ముంబైలో కిలో వెండి ధర రూ.77,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000

Updated Date - 2023-08-01T09:29:10+05:30 IST