Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-08-03T10:29:31+05:30 IST
బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నేడు పెను మార్పే చోటు చేసుకుంది. బంగారం విషయంలో పెద్దగా మార్పేం లేదు కానీ వెండిలో మాత్రం భారీ మార్పే ఉంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. కొనాలనుకునే వాళ్లు వెంటనే కొనేయడం బెటర్.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నేడు పెను మార్పే చోటు చేసుకుంది. బంగారం విషయంలో పెద్దగా మార్పేం లేదు కానీ వెండిలో మాత్రం భారీ మార్పే ఉంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. కొనాలనుకునే వాళ్లు వెంటనే కొనేయడం బెటర్. అసలే అధిక శ్రావణం వెళ్లిపోయి శ్రావణ మాసం వచ్చిందంటే.. బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈలోపే కొనాలనుకునేవారు కొనుగోలు చేయడం ఉత్తమం. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై 150 తగ్గి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.160 తగ్గి రూ.59,950కి చేరుకుంది. ఇక కిలో వెండి ధరపై రూ.2,300 తగ్గి రూ.75,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.78,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500
కేరళలో కిలో వెండి ధర రూ.78,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000
ముంబైలో కిలో వెండి ధర రూ.75,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000