Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-08-04T09:50:04+05:30 IST
బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఎంతో కొంత అయితే నిన్న బంగారం, వెండి ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక బంగారం, వెండి.. నేడు కూడా తగ్గిన ధరనే కొనసాగిస్తున్నాయి.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఎంతో కొంత అయితే నిన్న బంగారం, వెండి ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక బంగారం, వెండి.. నేడు కూడా తగ్గిన ధరనే కొనసాగిస్తున్నాయి. అంటే నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు తగ్గకున్నా కూడా పెరగలేదు కాబట్టి హ్యాపీ. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.59,950కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.75,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.78,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500
కేరళలో కిలో వెండి ధర రూ.78,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000
ముంబైలో కిలో వెండి ధర రూ.75,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000