Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-08-07T10:45:19+05:30 IST
బంగారం, వెండి ధరలు మళ్లీ స్థిరంగా ఉండిపోయాయి. ఏదో మధ్యలో కాస్త పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతోంది. ఆపై స్థిరంగా కూర్చుండిపోతున్నాయి. మొత్తానికి వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన తర్వాత తిరిగి పెరగకుండా స్థిరంగా ఉండిపోవడమనేది కొనుగోలుదారులకు చాలా సంతోషాన్నిచ్చే వార్తే.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు మళ్లీ స్థిరంగా ఉండిపోయాయి. ఏదో మధ్యలో కాస్త పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతోంది. ఆపై స్థిరంగా కూర్చుండిపోతున్నాయి. మొత్తానికి వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన తర్వాత తిరిగి పెరగకుండా స్థిరంగా ఉండిపోవడమనేది కొనుగోలుదారులకు చాలా సంతోషాన్నిచ్చే వార్తే. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.60,160కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.75,100కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,600
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,160
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,310
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.78,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500
కేరళలో కిలో వెండి ధర రూ.78,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.74,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,100
ముంబైలో కిలో వెండి ధర రూ.75,100
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,100