Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-08-09T11:07:07+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర మార్పునకు గురవుతోంది. మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి తగ్గుతోంది.
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర మార్పునకు గురవుతోంది. మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి తగ్గుతోంది. అయితే రెండు రోజుల్లో పెరిగిన మొత్తం కూడా పరిగణలోకి తీసుకోలేనంత మాత్రమే కావడం గమనార్హం. అయితే పెరగలేదు కాబట్టి హ్యాపీ ఫీలవ్వాల్సిన విషయం. నేడు బంగారం ధర (10 గ్రాములు)పై రూ.110 తగ్గగా.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.59,950కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.74,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,330
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,110
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.76,700
కేరళలో కిలో వెండి ధర రూ.76,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.73,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.74,000
ముంబైలో కిలో వెండి ధర రూ.74,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000