Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-08-26T10:28:02+05:30 IST
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రెక్కలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ప్రతిరోజూ మాత్రం మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే..
Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రెక్కలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ప్రతిరోజూ మాత్రం మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈ మధ్య అయితే పెద్దగా మార్పులు చేర్పులు లేవు. దాదాపు డైలీ స్థిరమే.. ఇలా కలకాలం స్థిరంగా ఉంటుందని అస్సలు చెప్పలేం. శ్రావణ మాసం అందునా పెళ్లిళ్ల సీజన్ కాబట్టి బంగారం కొనాలనుకుంటే వెంటనే కొనడం ఉత్తమం. బంగారం ధర పెరిగడం స్టార్ట్ చేసిందో ఇక పట్టుకోలేం. నేడు మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి వెంటనే కొనుక్కోవడం బెటర్. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,450కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే..కిలో రూ.76,400కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
విశాఖపట్టణంలో 222 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,730
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,450
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,600
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,500
విజయవాడలో కిలో వెండి ధర రూ.79,500
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.79,500
చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500
కేరళలో కిలో వెండి ధర రూ.79,500
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.75,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,400
ముంబైలో కిలో వెండి ధర రూ.76,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400