Gold and Silver Price : పెరిగిన బంగారం ధర

ABN , First Publish Date - 2023-09-02T10:36:05+05:30 IST

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది.

Gold and Silver Price : పెరిగిన బంగారం ధర

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుందన్న విషయం తెలిసిందే. అయితే శ్రావణ మాసం సందర్భంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. అయితే శ్రావణ శుక్రవారం ఇలా ముగిసిందో లేదో అలా బంగారం షాకిచ్చింది. దీంతో పాటే నేడు బంగారం ధర పెరిగింది. పరిగణలోకి తీసుకోవాల్సినంత కూడా పెరగలేదు కానీ ఎంతో కొంత అయితే పెరిగాయి. ఈ పెరుగుదల ఇవాళ్టికి పరిమితమైతే ఓకే కానీ.. మళ్లీ పరుగు ప్రారంభించాయో కష్టం. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 పెరిగి రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.170 పెరిగి రూ.60,220 లకు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధరపై రూ.200 తగ్గి రూ.77,900గా ఉంది. ఇక నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,490

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,220

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,370

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.80,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.80,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,300

కేరళలో కిలో వెండి ధర రూ.80,000

ముంబైలో కిలో వెండి ధర రూ.77,900

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,900

Updated Date - 2023-09-02T10:36:05+05:30 IST