Notification: యూజీసీ నెట్ డిసెంబరు-2023 నోటిఫికేషన్
ABN , First Publish Date - 2023-10-03T16:52:34+05:30 IST
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషి్‌ప(జేఆర్ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ అథారిటీ(ఎన్టీఏ) మొత్తం 83 సబ్జెక్టుల్లో నిర్వహించనుంది.
పరీక్ష పేరు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(యూజీసీ-నెట్) డిసెంబరు 2023
సబ్జెక్టులు: అడల్డ్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, క్రిమినాలజీ, డిఫెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ స్టడీస్, ఎకనామిక్స్/రూరల్ ఎకనామిక్స్/కో-ఆపరేషన్/డెమోగ్రఫీ/డెవల్‌పమెంట్ ప్లానింగ్/డెవల్ప్మెంట్ స్టడీ్‌స/ఎకనామెట్రిక్స్/అప్లయిడ్ ఎకనామిక్స్/డెవల్‌పమెంట్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలకా్ట్రనిక్ సైన్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫోల్క్ లిటరేచర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫ్రెంచ్(ఫ్రెంచ్ వర్షన్), జాగ్రఫీ, జర్మనీ, గుజరాతి, హిందీ, హిందూ స్టడీస్, హిస్టరీ, హోమ్ సైన్స్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, జపనీస్, కన్నడ, కశ్మీర్, కొంకణి, లేబర్ వెల్ఫేర్/పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లా, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మైథిలి, మలయాళం, మేనేజ్మెంట్(ఇన్క్లూడింగ్ బిజినెస్ అడ్మిన్. మేనేజ్మెంట్/మార్కెటింగ్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్/పర్సనల్ మేనేజ్మెంట్/ఫైనాన్షియల్ మేనేజ్మెంట్/కో ఆపరేటివ్ మేనేజ్మెంట్), మణిపురి, మరాఠి, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మ్యూజియాలజీ అండ్ కన్వర్జేషన్, మ్యూజిక్, నేపాలి, ఒరియా, పాళి, పర్ఫార్మింగ్ ఆర్ట్-డ్యాన్స్/డ్రామా/థియేటర్, పర్షియన్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్; పాలిటిక్స్ ఇన్క్లూడింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్/ఇంటర్నేషనల్ స్టడీస్ ఇన్క్లూడింగ్ డిఫెన్స్/స్ట్రాటజిక్ స్టడీస్, వెస్ట్ ఏసియన్ స్టడీస్, సౌత్ ఈస్ట్ ఏసియన్ స్టడీస్, ఆఫ్రికన్ స్టడీస్, సౌత్ ఏసియన్ స్టడీస్, సోవియట్ స్టడీస్, అమెరికన్ స్టడీస్; పాపులేషన్ స్టడీస్, ప్రకిృత్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పంజాబీ, రాజస్థాని, రష్యన్, సంస్కృత్, సంస్కృత్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, సంథాలి, సింధి, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, సోషల్ వర్క్, సోషియాలజీ, స్పానిష్, తమిళ్, తెలుగు, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ట్రైబల్ అండ్ రీజనల్ లాంగ్వేజ్/లిటరేచర్, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్, ఉమెన్ స్టడీస్, యోగ.
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జేఆర్‌ఎ్‌ఫకు 2023 డిసెంబరు 01 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు,100 మార్కులు; పేపర్-2లో 100 ప్రశ్నలు, 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్/అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్-ఈడబ్ల్యూఎ్‌స/ఓబీసీ-ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఽథర్డ్ జెండర్‌కు రూ.325.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 28
పరీక్ష తేదీలు: 2023 డిసెంబరు 06 నుంచి 22 వరకు
ఫలితాల వెల్లడి: 2024 జనవరి 10
వెబ్సైట్: https://ugcnet.nta.nic.in/