Home » Notifications
అమరావతి: ఏపీలో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.
గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివరాలను ఆప్కాబ్ తన వెబ్సైట్లో ప్రకటించింది.
నిరుద్యోగులకు శుభవార్త. ఎగ్జామ్ లేకుండానే పోలీస్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి సంబంధించి నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ ప్రకటనలో ఖాళీలు, జీతభత్యాలు, అర్హతలు సహా పూర్తి వివరాల కింద చూడొచ్చు..
ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా వచ్చేనెల 7, 8 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు నిర్ణయించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు రెండు నెలలపాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని డా. బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(బీఆర్ఏఓయూ)- గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
వైద్య, ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లోనే మరో నోటిఫికేషన్ విడుదలైంది.