Share News

Jobs: శ్రీహరికోటలో సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు

ABN , First Publish Date - 2023-10-21T16:00:44+05:30 IST

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌,(ఎ్‌సడీఎ్‌ససీ షార్‌)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: శ్రీహరికోటలో సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు

మొత్తం ఖాళీలు 10

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌,(ఎ్‌సడీఎ్‌ససీ షార్‌)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: సైంటి్‌స్ట/ఇంజనీర్‌ ‘ఎస్‌సి’

విభాగాలు: పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌(హార్టికల్చర్‌/ఫారెస్ట్రీ)

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబరు 3

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబరు 4

వెబ్‌సైట్‌: https://apps.shar.gov.in/

Updated Date - 2023-10-21T16:00:44+05:30 IST